اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ قَلْبِي అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ షర్రి ఖల్బీ ఓ అల్లాహ్ నా హృదయ కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను (తిర్మిజి 3492, సహీ హదీస్)
اللَّهُمَّ مُصَرِّفَ الْقُلُوبِ صَرِّفْ قُلُوبَنَا عَلَى طَاعَتِكَ అల్లాహుమ్మ ముసర్రిఫల్ ఖులూబి సర్రిఫ్ ఖులూబనా అలా తాఅతిక్ హృదయాలను త్రిప్పే ఓ అల్లాహ్! మా హృదయాలను నీ విధేయత వైపునకు త్రిప్పు. (ముస్లిం 2654, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్)
يَا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ (الترمذي 2140) యా ముఖల్లిబల్ ఖులూబి సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్ హృదయాలను త్రిప్పే ఓ అల్లాహ్! మా హృదయాలను నీ విధేయత వైపునకు త్రిప్పు. (ముస్లిం 2654, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam

పిల్లల ఉత్తమ శిక్షణకై ఖుర్ఆన్ దుఆలు & షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఉపదేశం [ఆడియో] https://youtu.be/4tRGoamrBW4 [8 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
أَصْلِحْ لِى فِى ذُرِّيَّتِى అస్లిహ్ లీ ఫీ జుర్రియ్యతీ నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. (సూరా అల్ ఆహ్ ఖాఫ్ 46:15)
وَإِنِّىٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيْطَـٰنِ ٱلرَّجِيمِ వ ఇన్నీ ఉఈజుహా బిక వ జుర్రియ్యతహా మినష్ షైతానిర్రజీమ్ నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను (సూరా ఆలి ఇమ్రాన్ 3:36)
رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَٰجِنَا وَذُرِّيَّـٰتِنَا قُرَّةَ أَعْيُنٍۢ وَٱجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا రబ్బనా హబ్ లనా మిన్ అజ్ వాజినా వ జుర్రియ్యాతినా కుర్రత అఅ్’యునివ్ఁ వజ్ అల్ నా లిల్ ముత్తకీన ఇమామా ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి (సూరా అల్ ఫుర్ఖాన్ 25:74)
رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى రబ్బిజ్ అల్ నీ ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియ్యతీ నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). (సూరా ఇబ్రహీం 14:40)
رَبَّنَا وَٱجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَآ أُمَّةًۭ مُّسْلِمَةًۭ لَّكَ రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి (సూరా అల్ బఖర 2:128)
رَبِّ هَبْ لِى مِن لَّدُنكَ ذُرِّيَّةًۭ طَيِّبَةً రబ్బి హబ్ లీ మిన్ ల జున్ క జుర్రియ్య తన్ తయ్యిబ ”ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు” (సూరా ఆలి ఇమ్రాన్ 3:38)
وَٱجْنُبْنِى وَبَنِىَّ أَن نَّعْبُدَ ٱلْأَصْنَامَ వజ్ నుబ్ నీ వ బనియ్య అన్ నఅ్’బుదల్ అస్-నామ్ నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు (సూరా ఇబ్రహీం 14:35)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
సర్వ సృష్టి స్తుతించే స్తుతులకు సమానమైన స్తుతి (హమ్ద్) జిక్ర్ ఏమిటో తెలుసా? [వీడియో] https://youtube.com/shorts/o5M-r2U7MNE [30 సెకండ్లు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
من قال إذا أوى إلى فراشِه:
الحمدُ لله الذي كفاني وآواني. الحمدُ لله الذي أطعمَني وسقاني. الحمدُ لله الذي منَّ عليَّ وأفضلَ، اللهمَّ ! إني أسألُك بعزَّتِك أن تُنَجِّيَني من النارِ، فقد حمِدَ اللهَ بجميعِ محامدِ الخَلْقِ كلِّهم.
అల్ హందులిల్లాహిల్లజీ కఫానీ వ ఆవానీ, అల్ హందు లిల్లా హిల్లజీ అత్అమనీ వ సఖానీ, అల్ హందులిల్లాహిల్లజీ మన్న అలయ్య వ అఫ్జల్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిఇజ్జతిక అన్ తునజ్జియనీ మినన్నార్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
చాలా ముఖ్యమైన కేవలం 6 నిమిషాల ఈ అమూల్యమైన అంశం తప్పక వినండి ఆచరించి పాపాలన్నీ క్షమించబడ్డాయన్న శుభవార్త పొందండి 📝 ఇస్తిగ్ఫార్ సమయ సందర్భాలు (పాపాల క్షమాభిక్ష ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కోరాలి) 🎤 #నసీరుద్దీన్_జామిఈ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుతున్నాను, ఆందోళన, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనము, అప్పుల భారం మరియు మనుష్యులచే ఆక్రమించబడడం నుండి.
(సహీహ్ బుఖారీ:6369)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ యౌమిస్సూఇ, వ మిన్ లైలతిస్సూఇ, వ మిన్ సాఅతిస్సూఇ, వ మిన్ సాహిబిస్సూఇ, వ మిన్ జారిస్సూఇ ఫీ దారిల్ ముఖామతి
“ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుచున్నాను, చెడు పగలు నుండి, చెడు రాత్రి నుండి, చెడు సమయం నుండి, చెడు సోదరుడి నుండి, ఎప్పటికీ తోడుగా ఉండే చెడు ఇరుగు పొరుగువారి నుండి.”
{తబ్రాని ముఅజ్జమ్ అల్ కబీర్ 17/294, 810, దైల్మి 1/461,1873, అల్లామా అల్బానీ వారు సహీహుల్ జామి 1299లో సహీహ్ ఖరారు చేసారు}
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
పూర్తి పుస్తకాన్ని చదవండి, మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైన రెండు వాక్యాలు https://youtu.be/SdPO0cnevo8 [1:17 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[1:17 నిముషాలు] Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 29 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ, త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?
సుబ్ హానల్లాహి వబిహందిహి సుబ్ హానల్లాహిల్ అజీమ్
సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః
كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ
“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).
అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).
వఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్
Narrated Abu Huraira radhiyAllahu anhu:
The Prophet (ﷺ) said, “(There are) two words which are dear to the Beneficent (Allah) and very light (easy) for the tongue (to say), but very heavy in weight in the balance. They are: ”Subhan Allah wa-bi hamdihi” and ”Subhan Allah Al-`Azim.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
పై హదీసు క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది పుణ్యఫలాలు (Doors to Great Rewards) ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
وعنه قال: قال رسول الله صلى الله عليه وسلم: ”سبق المفردون” قالوا: وما المفردون يا رسول الله؟ قال: ”الذاكرون الله كثيرًا والذكرات” (رواه مسلم).
Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allahﷺ said: “The Mufarridoon have gone ahead.” He was asked, “Who are the Mufarridoon?” He ﷺ replied, “Those men and women who remember Allaah much.“
Sahih Muslim. Arabic/English book reference : Book 16, Hadith 1436
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం, మేము ప్రవక్త ముహమ్మద్ ﷺ వారితో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి నమాజు చేసి దువా చేశాడు. అది చూసి ప్రవక్త ముహమ్మద్ ﷺ వారు ఇలా అన్నారు:
ఇతను అల్లాహ్ యొక్క గొప్ప పేరుతో ప్రార్థించాడు, ఎవడైతే ఈ విధంగా అల్లాహ్ ను వేడుకుంటాడో అతని వేడుక తప్పక స్వీకరించబడుతుంది. అతను కొనుకున్నది ప్రతిదీ ప్రసాదించబడుతుంది.
“అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బి అన్న లకల్ హమ్దు లా ఇలాహా ఇల్లా అంతల్ మన్నాను బదీ ఉస్సమావాతి వల్ అర్ది యా జల్ జలాలి వల్ ఇక్రామి యా హయ్యు యా ఖయ్యూమ్”
ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ నీకే వర్తిస్తాయి, నీ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు, నువ్వే ఉపకారం చేసేవాడివి, భూమ్యాకాశాలకు సృష్టికర్తవి, ఘనత గౌరవాలు కలిగిన వాడివి, సజీవుడువి, అన్నిటికీ మూలాధారం నువ్వే (ఇప్పుడు మీకు ఇష్టమైన దువా కోరుకోండి)
I was sitting with the Messenger of Allah (ﷺ) and a man was offering prayer. He then made supplication: O Allah, I ask Thee by virtue of the fact that praise is due to Thee, there is no deity but Thou, Who showest favour and beneficence, the Originator of the Heavens and the earth, O Lord of Majesty and Splendour, O Living One, O Eternal One.
The Prophet (ﷺ) then said: He has supplicated Allah using His Greatest Name, when supplicated by this name, He answers, and when asked by this name He gives.
—
[రెండవ దుఆ]
అబ్దుల్లాహ్ అస్లమీ వారు తన తండ్రి మహానియ! బురైద అస్లమీ రదియల్లాహు తాలా ఆన్హు వారు అన్నారు అని ఉల్లేఖిస్తున్నారు.. :-
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి ని అల్లాహ్ తో ఈ పదాలతో వేడుకుంటుండగా విన్నారు:-
అర్థం:- ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో వేడుకుంటున్నాను నేను సాక్ష్యం ఇస్తున్నాను నిశ్చయంగా నీవు మాత్రమే అల్లాహ్ నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు నీవు అద్వితీయుడవు నీవు నిరపేక్షపరుడివి నీవు ఎవరిని కనలేదు నిన్ను ఎవరు కనలేదు నీతో సరి సమానమైన వాడు ఎవ్వడూ లేడు.
అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు
ఎవరి చేతిలో నా ప్రాణం ఉన్నదో అతని సాక్షిగా చెబుతున్నాను ..వాస్తవంగా అతడు అల్లాహ్ యొక్క మహత్తుగల నామం ..(ఇస్మే అజం) ద్వారా వేడుకున్నాడు ఎవరైనా దాని ద్వారా ఏదైన దుఆ చేయబడితే అతను స్వీకరిస్తాడు.. మరియు ఎప్పుడైనా దాని ద్వారా ఏదైనా అడగబడితే అది అతనికి ప్రసాదిస్తాడు
[తిర్మీజీ 3475]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
الحَمْدُ لِلَّهِ الَّذِي كَسَانِي هَذَا الثَّوبَ وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلَا قُوَّةٍ అల్ హందులిల్లాహిల్లజీ కసానీ హాజస్ సౌబ వరజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్ (అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మాకు ఈ వస్త్రాలు ధరింపజేశాడు, ఇది నాకు ప్రసాదించాడు, ఇందులో నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు) [అబూ దావూద్ 4023] [షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు]
లాభం:ఎవరు ఈ దుఆ చదువుతారో వారి గత పాపాలు మన్నించబడతాయి
భోజనం చేసిన తర్వాత ఈ దుఆ చదవండి
الحَمْدُ لِلَّهِ الَّذِي أَطْعَمَنِي هَذَا وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلَا قُوَّةٍ అల్ హందులిల్లాహిల్లజీ అత్అమనీ హాజా వరజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్ (అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మాకు తినిపించాడు, ఇది ప్రసాదించాడు, ఇందులో నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు) [తిర్మిజి 3458] [షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు]
లాభం:ఎవరు ఈ దుఆ చదువుతారో వారి గత పాపాలు మన్నించబడతాయి
గమనిక: ఇక్కడ గత పాపాలు అంటే “చిన్న పాపాలు” అని భావం. పెద్ద పాపాల మన్నింపుకొరకు స్వచ్చమైన తౌబా చేయవలసి ఉంటుంది