ఉఖ్ బహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ దువా చేసేవారు:
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ يَوْمِ السُّوءِ , وَمِنْ لَيْلَةِ السُّوءِ , وَمِنْ سَاعَةِ السُّوءِ , وَمِنْ صَاحِبِ السُّوءِ , وَمِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ యౌమిస్సూఇ, వ మిన్ లైలతిస్సూఇ, వ మిన్ సాఅతిస్సూఇ, వ మిన్ సాహిబిస్సూఇ, వ మిన్ జారిస్సూఇ ఫీ దారిల్ ముఖామతి
“ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుచున్నాను, చెడు పగలు నుండి, చెడు రాత్రి నుండి, చెడు సమయం నుండి, చెడు సోదరుడి నుండి, ఎప్పటికీ తోడుగా ఉండే చెడు ఇరుగు పొరుగువారి నుండి.”
{తబ్రాని ముఅజ్జమ్ అల్ కబీర్ 17/294, 810, దైల్మి 1/461,1873, అల్లామా అల్బానీ వారు సహీహుల్ జామి 1299లో సహీహ్ ఖరారు చేసారు}
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam
Like this:
Like Loading...