వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=nE5ARSoHH-U [5 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/3EOV48JZulo [1 నిముషం]
اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا
అల్లాహు అక్బరు కబీరా వల్ హమ్దు లిల్లాహి కసీరా వ సుబ్ హానల్లాహి బుక్రతవ్ వ అసీలా
అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు.
“పై పదాల వల్ల నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకనగ వాటి వల్ల ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు. ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తగారి ఈ మాట విన్నప్పటి నుండి ఎన్నడూ వీటిని చదవడం మానుకోలేదు. (ముస్లిం 601).
عَنِ ابْنِ عُمَرَ، قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذْ قَالَ رَجُلٌ مِنَ الْقَوْمِ: اللهُ أَكْبَرُ كَبِيرًا، وَالْحَمْدُ لِلَّهِ كَثِيرًا، وَسُبْحَانَ اللهِ بُكْرَةً وَأَصِيلًا، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مِنَ الْقَائِلُ كَلِمَةَ كَذَا وَكَذَا؟» قَالَ رَجُلٌ مَنِ الْقَوْمِ: أَنَا، يَا رَسُولَ اللهِ قَالَ: «عَجِبْتُ لَهَا، فُتِحَتْ لَهَا أَبْوَابُ السَّمَاءِ» قَالَ ابْنُ عُمَرَ: «فَمَا تَرَكْتُهُنَّ مُنْذُ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ ذَلِكَ»
—
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://telugusialm.net/?p=4259
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
సేవకుని కంటే ఉత్తమమైన జిక్ర్ – الذكر عند النوم (Telugu – تلغو)
Dhikr better than having a servant
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
3- నిద్రించునప్పుడు జిక్ర్ : అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లంతో) పనిమనిషి కావాలని అడిగినప్పుడు “మీ కొరకు పనిమనిషికన్నా మేలైన విషయం తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: “మీరిద్దరూ పడకపై చేరుకున్నప్పుడు 34 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్ అని పఠించండి. ఈ స్మరణ మీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్టమైన సంపద“. (బుఖారీ 6318. ముస్లిం 2727). [శత సాంప్రదాయాలు (100 Sunan ) అను పుస్తకం నుండి]
ఇతరములు:

“وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا, يَذْكُرُونَ اَللَّهَ إِلَّا حَفَّتْ بِهِمُ الْمَلَائِكَةُ, وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ, وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ } أَخْرَجَهُ مُسْلِم ٌ [1] .”
Abu Hurairah (radhiyallaahu anhu) narrated that the Messenger of Allah (ﷺ) said:
“People will not sit in an assembly in which they remember Allah without the angels surrounding them, mercy covering them, and Allah mentioning them among those who are with Him.”
[Related by Muslim]
[Bulugh al-Maram – Arabic/English book reference: Book 16, Hadith 1583]
