ప్రవక్త యూనుస్(అలైహిస్సలాం) దుఆ

لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్ అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. (21 : 87) దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు : “దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలామ్ దుఆ ఆధారంగా ఏ ముస్లిం తన గోడుని నివేదించుకున్నా … Continue reading ప్రవక్త యూనుస్(అలైహిస్సలాం) దుఆ